Agni 2
Blaze 2 5G
Blaze Pro 5G
Blaze 2
Agni 2 Accessories
Probuds 22
Probuds N31
A7 Star
A1 2021
A1 Josh 21
Lava Ivory
షార్ప్ క్లిక్‌తో 8MP రియర్ మరియు 5MP ఫ్రంట్ కెమేరాలు స్పష్టత మరియు షార్ప్‌నెస్‌తో మీరు పిక్చర్లు తీసుకునేలా చేస్తుంది. ఇంకా, ఫేస్ బ్యూటి మరియు రియల్-టైం Bokeh ఎఫెక్ట్ మీరు మీ పిక్చర్ల అందాన్ని పెంచడానికి సహాయపడతాయి.
వీడియోని చూస్తున్నా లేదా సంగీతాన్ని వింటున్నా లేదా వీడియో గేమ్ ఆడుతున్నా ఆకర్షణీయమైన 5.45”HD డిస్‌ప్లేతో మీరు ఆశ్చర్యపడే విజువల్ అనుభవాన్ని పొందుతారు. ఫుల్ లామినేషన్ ఐపీఎస్ టెక్నాలజి మెరుగైన కలర్ మరియు విస్త్రతమైన వ్యూయింగ్ యాంగిల్స్‌ని ఇస్తుంది.
2.5D గ్లాస్ కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో నాజూకైన, తక్కువ బరువు గల మరియు స్టైలిష్ డిజైన్, 5-పాయింట్ టచ్‌తో మీ గేమింగ్ అనుభవాన్ని పెంచుతుంది మరియు ఒక చేతితో ఆపరేట్ చేయడాన్ని సౌకర్యవంతం చేస్తుంది.
ఇప్పుడు మీరు అభిమానించే యాప్స్‌ని విచారం లేకుండా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే Z61 1GB పై Android Oreo (Go Edition) మరియు Z61 2GB పై Android Oreo 8.1 (Go Edition)తో మరింత ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తోంది. ఎక్కువ మెమొరీని వినియోగించే యాప్స్‌ని ఇది షట్ ఆఫ్ చేస్తుంది మరియు పెర్ఫార్మెన్స్‌ని కూడా పెంచుతుంది.
Z61 1.5Amp ఛార్జర్‌తో లభిస్తోంది. ఇది కేవలం 2 గంటల 12 నిముషాల్లో* 3000mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది. *ప్రామాణిక అంతర్గత పరీక్షల ప్రకారం
Full Screen 18:9 HD+ Display OS Android Oreo(Go Edition) Charge faster with 1.5 Amp charger Ultra-slim design despite a big 3000mAh battery Sharp click camera for super sharp pictures
Choose your language